మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Arta Trana Parayana Ashtakam – ఆర్తత్రాణపరాయణాష్టకమ్


ప్రహ్లాద ప్రభుతాస్తి చేత్తవ హరే సర్వత్ర మే దర్శయన్
స్తంభే చైవ హిరణ్యకశ్యపుపురస్తత్రావిరాసీద్ధరిః |
వక్షస్తస్యవిదారయన్నిజనఖైర్వాత్సల్యమావేదయ-
న్నార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 1 ||

శ్రీరామాఽర్త విభీషణోయమనఘో రక్షో భయాదాగతః
సుగ్రీవానయ పాలయైన మధునా పౌలస్త్యమేవాగతమ్ |
ఇత్యుక్త్వాఽభయమస్య సర్వవిదితో యో రాఘవో దత్తవా-
నార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 2 ||

నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదిదేవాసురాః
రక్షంతీత్యనుదీనవాక్యకరుణం దేవేషు శక్తేషు యః |
మా భైషీతి రరక్ష నక్రవదనాచ్చక్రాయుధశ్శ్రీధరో
ఆర్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 3 ||

హా కృష్ణాచ్యుత హా కృపాజలనిధే హా పాండవానాం సఖే
క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం హా రక్ష మామాతురాం |
ఇత్యుక్తోఽక్షయవస్త్రరక్షితతనుః యోఽపాలయద్ద్రౌపదీ-
మార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 4 ||

యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘసంశోషణం
యన్నామామృతపూరకం చ తపతాం సంసారసన్తాడనమ్ |
పాషాణోపి యదంఘ్రిపద్మరజసా శాపాదిశర్మోచిత-
స్త్వార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 5 ||

యన్నామస్మరణాద్విషాదసహితో విప్రః పురాఽజామిళః
ప్రాగాన్ముక్తిమశోషితాసు నిచయః పాపౌఘదావానలాత్ |
ఏతద్భాగవతోత్తమాననృపతీ ప్రాప్తాంబరీషాఽర్జునా-
వార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 6౬ ||

నాధీత శ్రుతయో న సత్యమతయో ఘోషస్థితా గోపికాః
జారిణ్యః కులజాతధర్మవిముఖా అధ్యాత్మభావం యయుః |
భక్త్యా యస్య తథా విధాశ్చ సుగమాస్తస్యాధియస్సమతా
ఆర్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 7 ||

కావేరీహృదయాభిరామపుళినే పుణ్యే జగన్మండలే
చంద్రాం భోజవతీ తటీ పరిసరే ధాత్రా సమారాధితే |
శ్రీరంగే భుజగేంద్రభోగశయనే శేతే సదా యః పుమా-
నార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 8 ||

యో రక్షద్వసనాదిభిర్విరహితం విప్రం కుచేలాధిపం
దాసం దీన చకోర పాలనవిధౌ శ్రీశంఖచక్రోజ్జ్వలః |
తజ్జీర్ణాంబరముష్టిమేయపృథుకం యోఽఽదాయ భుక్త్వా క్షణా-
దార్తత్రాణపరాయణస్స భగవాన్నారాయణో మే గతిః || 9 ||

ఇతి శ్రీమద్దేశికాచార్య విరచితం ఆర్తత్రాణపరాయణాష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.